
మస్త్ మస్త్.............అరకు ఇంకా 52 కి.మి వుంది.చల్..ఓ టీ తాగొద్దాం గురూ..........
విశాఖ సంస్కృతి ని విఖ్యాతం చేయుటకు మేము చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నమును అందరూ ఆదరిస్తారని ఆశిస్తు....ఈ విశాఖ సాంస్కృతిక కళా వైభవం అను ఈ సాంస్కృతిక పత్రిక ను విశాఖ కళా కారులకు అంకితమిస్తున్నాము .
No comments:
Post a Comment