Sunday, August 5, 2007

విశాఖ సాంస్కృతిక కళా వైభవం


విశాఖ సాంస్కృతిక కళా వైభవం


నేను - నా విశాఖ


నా పేరు కొయీలాడ బాబు. నేను పుట్టింది ..పెరిగింది విశాఖ లోనే.నాకు నా జన్మ స్థలమైన విశాఖ తో వున్న అనుబంధం ఎంతో అనిర్వచినీయమైనది .నేను చాలా రోజులుగా ఇంటెర్నెట్ లో విశాఖ మీద ఒక బ్లాగ్ తయారు చేయలని అనుకుంటున్నాను. ఆ ఆశ యిన్నాల్లకు తీరింది. నాకు విశాఖ అంటే చాలా ఇష్టం. నెను ఎన్ని ఆవంతరాలు ఎదురైనా సరే ఎలాగైనా నేను ముందుకు వెళ్ళి నా ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకు వెళ్ళి విశాఖ చరిత్రను ఈ బ్లాగ్ ను తయారు చేసి ప్రపంచ విఖ్యాతం చేయాలన్నది నా ఆకాంక్ష. నా ఈ ప్రయత్నం లో నాకు సహకరించిన నా మిత్రులకు , సన్నిహితులకు ,పెద్దలకు నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు .

1 comment:

Unknown said...

మీ ప్రయత్నం సఫలం కావాలనికోరుకుంటున్నాము. మీ బ్లాగును జల్లెడకు కలిపడం జరిగినది.


జల్లెడ

www.jalleda.com