Sunday, September 9, 2007

ఈ రేయి తీయనిది .............అర్థరాత్రి..వైజాగ్ బీచ్ రోడ్.


ఏవీఎన్ కళాశాల.............. విశాఖ లోని ప్రసిద్ధ కళాశాల


ఏవీఎన్ కళాశాల.............. విశాఖ లోని ప్రసిద్ధ కళాశాల . శ్రీమతి అంకితం వెంకట నరసింగ రావు స్మారక కళాశాల ఈ ఏవీఎన్ కళాశాల.సి వి రామన్ , తెన్నేటి విశ్వనాధం ,అల్లూరి సీతారామరాజు , ధ్వారం వెంకట స్వామి నాయుడు , యెస్ వి రంగారావు మొదలైన మహనీయులు విద్య నభ్యసించిన చారిత్రాత్మక చరిత్ర కలిగిన కళాశాల ఈ..ఏవీఎన్ కళాశాల .

విశాఖపట్నం.......రైల్వే స్టేషన్


Saturday, August 11, 2007

కొండకర్ల లో కలువ వికసించిన వేళ...............


మస్త్ మస్త్.............


మస్త్ మస్త్.............అరకు ఇంకా 52 కి.మి వుంది.చల్..ఓ టీ తాగొద్దాం గురూ..........

భీమునిపట్నం బీచ్ లో సాగరకన్య శిల్పం


పాం బీచ్


హల్లో ........బీచ్ రోడ్ గాంధి గారూ..బాగున్నారా


సబ్మేరియన్ మ్యూజియం -బీచ్ రోడ్- వైజాగ్


విశాఖపట్నం పోర్టు


హెయ్..................పానీపూరీ-ఏమి రుచి


నౌకా దళ విన్యాసాలు-నౌకా దళ దినోత్సవం-వైజాగ్


నౌకా దళ విన్యాసాలు-నౌకా దళ దినోత్సవం-వైజాగ్

మిట్ట మథ్యానం వేళ -విశాఖ బీచ్ లో


మిట్ట మథ్యానం వేళ -విశాఖ బీచ్ లో

సమైక్యత కు దర్పణం -యూనిటీ పిల్లర్- వైజాగ్



అరుదైన రామచిలుకలు -ఇందిరాగాంధి జంతు ప్రదర్శన శాల -విశాఖపట్నం

Sunday, August 5, 2007

విశాఖ చరిత్ర కు ఆనవాళ్ళు

కైలాష్ గిరి నుంచి బీచ్ అందాలు
సాగరతీరం రామకృష్ణ బీచ్

గంగవరం సాగరతీరం


శంకరం



విశాఖ తాజమహల్ -కురుపాం టూంబ్ -లాసన్స్ బే దగ్గర




విశాఖ గ్రామీణుల ధింసా నృత్యం





పద్మావతి ఉద్యానవనాలు






బొర్రా గుహలు


























అరకు మ్యుజియం










విశాఖ సాంస్కృతిక కళా వైభవం


విశాఖ సాంస్కృతిక కళా వైభవం


నేను - నా విశాఖ


నా పేరు కొయీలాడ బాబు. నేను పుట్టింది ..పెరిగింది విశాఖ లోనే.నాకు నా జన్మ స్థలమైన విశాఖ తో వున్న అనుబంధం ఎంతో అనిర్వచినీయమైనది .నేను చాలా రోజులుగా ఇంటెర్నెట్ లో విశాఖ మీద ఒక బ్లాగ్ తయారు చేయలని అనుకుంటున్నాను. ఆ ఆశ యిన్నాల్లకు తీరింది. నాకు విశాఖ అంటే చాలా ఇష్టం. నెను ఎన్ని ఆవంతరాలు ఎదురైనా సరే ఎలాగైనా నేను ముందుకు వెళ్ళి నా ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకు వెళ్ళి విశాఖ చరిత్రను ఈ బ్లాగ్ ను తయారు చేసి ప్రపంచ విఖ్యాతం చేయాలన్నది నా ఆకాంక్ష. నా ఈ ప్రయత్నం లో నాకు సహకరించిన నా మిత్రులకు , సన్నిహితులకు ,పెద్దలకు నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు .